ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-04-14T05:16:58+05:30

అల్లాదుర్గంలోని ఓ వ్యవసాయ పంట చేను వద్ద గల పశువుల పాకలో అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానిక ఏఎ్‌సఐ గాలయ్య తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లాదుర్గం, ఏప్రిల్‌ 13 : అల్లాదుర్గంలోని ఓ వ్యవసాయ పంట చేను వద్ద గల పశువుల పాకలో అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానిక ఏఎ్‌సఐ గాలయ్య తెలిపారు. ఏఎ్‌సఐ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన తమ్మనగారి సాయిలు (38) తన ఇంటి నుంచి సోమవారం సాయంత్రం వెళ్లాడు. అయితే మంగళవారం గ్రామంలోని ఓ రైతు పంట చేను వద్ద గల పశువుల పాకలో సాయి లు అనుమానాస్పదస్థితిలో మృతి చెంది ఉండటంతో ఆ రైతుతో పాటు స్థానికులు మృతుడి కుటుంబానికి సమాచారం అందించారు. దీంతో మృతుడి కుటుంబీకులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా మృతుడు సాయిలు నోటిలో నూడిల్స్‌       (ఫాస్ట్‌ఫుడ్‌) ఉన్నాయన్నారు. ఈ ఘటనపై మృతుడి తల్లి పోచమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎ్‌సఐ తెలిపారు.  



Updated Date - 2021-04-14T05:16:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising