ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కలిసిన సినీనటుడు

ABN, First Publish Date - 2021-10-21T04:26:26+05:30

సినీనటుడు, నిర్మాత ఆర్‌.నారాయణమూర్తి బుధవారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని జనగామలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కలిసిన సినీనటుడు నారాయణమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేర్యాల, అక్టోబరు 20 : సినీనటుడు, నిర్మాత ఆర్‌.నారాయణమూర్తి బుధవారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని జనగామలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న రైతు చట్టాలకు వ్యతిరేకంగా తాను నిర్మించిన ‘రైతన్న’ సినిమాను వీక్షించాలని కోరారు. రైతులకు కష్టాలే మిగులుతున్నాయని వివరిస్తూ సినిమాను తీశానని తెలిపారు. ఈనెల 23న జనగామలో సినిమా చూస్తానని, పార్టీ శ్రేణులను కూడా విజయవంతం చేయాలని సూచిస్తానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హామీఇచ్చారు.

Updated Date - 2021-10-21T04:26:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising