ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వార్డ్‌ సంస్థ సేవలు అభినందనీయం

ABN, First Publish Date - 2021-06-17T05:38:59+05:30

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒంటరి మహిళలకు స్వార్డ్‌, ప్రేమ్‌ అజీమ్‌ ఫౌండేషన్లు చేయూతనందించడం అభినందనీయమని సీనియర్‌ సివిల్‌ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత అన్నారు.

ఒంటరి మహిళలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్న ఆశాలత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సీనియర్‌ సివిల్‌ జడ్జి ఆశాలత

సంగారెడ్డి రూరల్‌, జూన్‌ 16 : కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒంటరి మహిళలకు స్వార్డ్‌, ప్రేమ్‌ అజీమ్‌ ఫౌండేషన్లు చేయూతనందించడం అభినందనీయమని సీనియర్‌ సివిల్‌ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత అన్నారు. జిల్లాలో 300 మంది ఒంటరి మహిళలను గుర్తించి మొదటి విడతగా బుధవారం సంగారెడ్డిలోని సఖి కేంద్రంలో బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు, శానిటైజర్‌, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సఖి సెంటర్‌ అడ్మినిస్ట్రేటర్‌ సుజాతరాజ్‌, సంస్థ సభ్యులు రమణ, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-17T05:38:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising