ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితులను సాంఘిక బహిష్కరణ చేయడం అమానుషం

ABN, First Publish Date - 2021-01-25T05:50:05+05:30

రాయిన్‌పల్లిలో 15 దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల జాయింట్‌ యా క్షన్‌ కమిటీ డిమాండ్‌ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దళిత సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ


మెదక్‌, జనవరి 24 : రాయిన్‌పల్లిలో 15 దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల జాయింట్‌ యా క్షన్‌ కమిటీ డిమాండ్‌ చేసింది. ఆదివారం ‘ఛలో రాయిన్‌పల్లి’ చేపట్టిన సందర్భంగా వారు మాట్లాడారు. దళితులను సాంఘిక బహిష్కరణ చేసిన వారిని ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. గ్రామంలో సాంఘిక బహిష్కరణను ఎత్తి వేస్తూ, రూ.12 లక్షల జరిమానాను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు శంకర్‌, మురళి, హన్మకొండ దయాసాగర్‌, సంజీవ్‌, కొండి స్వామి, బాలరాజ్‌, సురేష్‌, కల్పన, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-25T05:50:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising