ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిద్దిపేటలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం

ABN, First Publish Date - 2021-07-15T15:24:13+05:30

జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా తేలికపాటి వర్షం కురుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా  తేలికపాటి వర్షం కురుస్తోంది. కోహెడ మండలం  బస్వాపూర్ గ్రామంలోని  లోలెవెల్ వంతెనపై నుండి మోయ తుమ్మెద వాగు ప్రవహిస్తోంది. సిద్దిపేట, హన్మకొండ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండపోచమ్మ సాగర్‌కు జలకళ మొన్నటి వరకు 4 టీఎంసీలు ఉండగా నిన్న మొన్న కురిసిన వర్షానికి , గోదావరి జలాలను ఎత్తిపోయడంతో  6 టీఎంసీలకు నీరు చేరుకుంది. 

Updated Date - 2021-07-15T15:24:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising