ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిద్దిపేటలో బెస్త కులస్తుల రాస్తారోకో

ABN, First Publish Date - 2021-01-15T15:47:22+05:30

జిల్లాలోని ముదిరాజులకు చెరువులపై ప్రభుత్వం హక్కు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ బెస్త కులస్తులు ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: జిల్లాలోని ముదిరాజులకు చెరువులపై  ప్రభుత్వం హక్కు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ బెస్త కులస్తులు ఆందోళనకు దిగారు. శుక్రవారం ఉదయం సిద్దిపేట రూరల్ మండలం రాఘవ పూర్ గ్రామ రహదారిపై నారాయణ రావు పేట, రాఘవ పూర్ గ్రామ బెస్త కులస్తుల రాస్తారోకో నిర్వహించారు. ఇందుల భాగంగా మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. 

Updated Date - 2021-01-15T15:47:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising