ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత

ABN, First Publish Date - 2021-05-09T04:59:14+05:30

జిల్లా కేంద్రంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. శనివారం పట్టణంలోని హౌసింగ్‌బోర్డ్‌ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌ అర్బన్‌, మే 8: జిల్లా కేంద్రంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. శనివారం పట్టణంలోని హౌసింగ్‌బోర్డ్‌ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కాలనీకి చెందిన కొమ్మ చంద్రయ్య ఇంట్లో దాచిఉన్న రూ.31,845 విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాఽధీనం చేసుకున్నారు. నిందితుడ్ని అదపులోకి తీసుకుని, పట్టణ పోలీసులకు అప్పగించారు. గుట్కా ప్యాకెట్లను పట్టుకున్న సిబ్బందిని ఎస్పీ అభినందించారు. జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను అమ్మినట్లు తెలిస్తే డయల్‌ 100, లేదా జిల్లా పోలీస్‌ వాట్సాప్‌ నంబర్‌ 7330671900కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.


 

Updated Date - 2021-05-09T04:59:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising