ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: సింగూరు బాగా రెడ్డి ప్రాజెక్ట్‌లోకి వరద

ABN, First Publish Date - 2021-09-04T13:19:26+05:30

జిల్లాలోని పుల్కల్ మండలం సింగూరు బాగా రెడ్డి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: జిల్లాలోని పుల్కల్ మండలం సింగూరు బాగా రెడ్డి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 5182 క్యూసెక్కులు,  ఔట్ ఫ్లో:590 క్యూసెక్కులుగా ఉంది. అలాగే  ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో నీటి నిలువ 24.074 టీఎంసీలుగా కొనసాగుతోంది. 

Updated Date - 2021-09-04T13:19:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising