ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదెకరాల్లో రిజర్వాయర్‌ నిర్మాణం

ABN, First Publish Date - 2021-10-22T05:17:36+05:30

బొల్లారం ప్రజల దాహార్తి తీర్చేందుకు ఐదెకరాల విస్తీర్ణంలో రిజర్వాయర్‌ నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

30 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఏర్పాటు : ఎమ్మెల్యే

జిన్నారం, అక్టోబరు 21 : బొల్లారం ప్రజల దాహార్తి తీర్చేందుకు ఐదెకరాల విస్తీర్ణంలో రిజర్వాయర్‌ నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తెలిపారు. గురువారం బొల్లారంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రోజారాణి, మిషన్‌ భగీరథ జీఎం నారాయణ, కౌన్సిలర్‌ చంద్రారెడ్డి పర్యటించారు. గాంధీనగర్‌లో ఐదెకరాల విస్తీర్ణంలో 30 లక్షల లీటర్ల సామర్థ్యంతో రిజర్వాయర్‌ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పట్టణంలోని ప్రతి ఒక్క నివాసానికి రక్షిత నీటి సరఫరా త్వరలోనే అందిస్తామని వెల్లడించారు. తహసీల్దార్‌ దశరథ, కమిషనర్‌ రాజేంద్రకుమార్‌, కౌన్సిలర్‌ హన్మంతరెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-22T05:17:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising