ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జమున హేచరీస్‌కు నోటీసులపై రఘునందన్‌రావు స్పందన

ABN, First Publish Date - 2021-11-08T21:09:42+05:30

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు చెందిన జమున హేచరీస్‌కు అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు చెందిన జమున హేచరీస్‌కు అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పందించారు. ప్రజా తీర్పు ఈటలకు అనుకూలంగా వచ్చాకా.. మళ్లీ కేసులను తిరిగి తోడటానికే ప్రభుత్వం సర్వే చేయిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా తాము సిద్ధమన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాతీర్పు వచ్చిందనే కక్షతోనే రీసర్వే అని, నిష్పక్షపాతంగా జరిగే సర్వేకు సహకరిస్తామన్నారు. వేధించే ఉద్దేశంతో చేస్తే సీఎం కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెప్తారని  రఘునందన్‌రావు పేర్కొన్నారు.

Updated Date - 2021-11-08T21:09:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising