ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: డీపీవో

ABN, First Publish Date - 2021-06-22T05:22:57+05:30

గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని లేకుంటే గ్రామ పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తప్పవని డివిజనల్‌ పంచాయతీ అధికారి సతీష్‌ హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హత్నూర, జూన్‌ 21: గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని లేకుంటే గ్రామ పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తప్పవని డివిజనల్‌ పంచాయతీ అధికారి సతీష్‌ హెచ్చరించారు. సోమవారం హత్నూర మండలం ముచ్చర్ల, చింతల్‌చెర్వు, గుండ్లమాచునూర్‌, తుర్కలఖానాపూర్‌ గ్రామాల్లో పారిశుధ్య పనులను పరిశీలించడంతో పాటు పల్లె ప్రకృతివనాలు, నర్సరీలను పరిశీలించారు. గుండ్లమాచునూర్‌, తుర్కలఖానాపూర్‌ గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా ఉందని రెండు గ్రామాల కార్యదర్శులకు షోకాస్‌ నోటీసులు ఇచ్చారు.

పోసానిపేటలో ఆకస్మిక తనిఖీ

జోగిపేట: అందోలు మండల ప్రత్యేకాధికారి విజయలక్ష్మి పోసానిపేటను సందర్శించారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లోని మురుగు కాల్వలను ఎంపీడీవో సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. రహదారి వెంట నాటిన మొక్కల ట్రీ గార్డులు కిందపడిపోవడంతో వాటిని సరి చేయాల్సిందిగా సర్పంచ్‌ను ఆదేశించారు. 



Updated Date - 2021-06-22T05:22:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising