ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాణ స్వీకార స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2021-01-25T05:53:38+05:30

మండల కేంద్రమైన ఝరాసంగంలోని శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్‌, పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం జరగనున్నది.

అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మాణిక్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఝరాసంగం, జనవరి 24 : మండల కేంద్రమైన ఝరాసంగంలోని శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్‌, పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం జరగనున్నది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు రానుండడంతో జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆదివారం ఆలయ ఆవరణలోని ఏర్పాట్లును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన రైతువేదిక నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీడీవో సుజాత, సర్పంచ్‌ జగదీశ్వర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్‌, ఆలయ ఈవో మోహన్‌రెడ్డి ఉన్నారు. 

Updated Date - 2021-01-25T05:53:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising