ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Medak: వైఎస్‌ షర్మిల నిరాహార దీక్ష

ABN, First Publish Date - 2021-12-11T19:55:21+05:30

జిల్లాలోని హవేలిఘనపూర్ మండలం బొగుడు భూపతిపూర్‌లో వైఎస్సార్‌టీపీ అధినేత్ర షర్మిల దీక్ష చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్: జిల్లాలోని హవేలిఘనపూర్ మండలం బొగుడు భూపతిపూర్‌లో వైఎస్సార్‌టీపీ అధినేత్ర షర్మిల దీక్ష చేపట్టారు. రైతు రవికుమార్‌ కుటుంబానికి న్యాయం చేయాలంటూ  దీక్షకు దిగారు. ప్రభుత్వ తీరుతో  రైతు రవికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని, ప్రభుత్వం స్పందించే వరకు నిరాహార దీక్ష చేపడుతానని షర్మిల స్పష్టం చేశారు. దీంతో షర్మిల అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేశారు. 


Updated Date - 2021-12-11T19:55:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising