ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Medak: సబ్‌స్టేషన్‌లో యువకుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-10-19T15:34:18+05:30

జిల్లాలోని నిజాంపేట మండలం కల్వకుంట్ల గ్రామంలోని సబ్ స్టేషన్‌లో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్: జిల్లాలోని నిజాంపేట మండలం కల్వకుంట్ల గ్రామంలోని  సబ్ స్టేషన్‌లో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్న నవీన్(28) అనే యువకుడు సబ్ స్టేషన్‌లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని  బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉద్యోగంలో తీవ్ర పని ఒత్తిడి, ఆపరేటర్‌ల పెర్మినెంట్ విషయంలో ప్రభుత్వ తాత్సర వైఖిరిని నిరసిస్తూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన తాతకు వాట్సప్ సందేశం పంపి నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-10-19T15:34:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising