ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెదక్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు

ABN, First Publish Date - 2021-07-15T16:20:06+05:30

మెదక్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో 6.1 సెంటిమీటర్ల సగటు వర్షపాతం నమోదు అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్: మెదక్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  జిల్లాలో 6.1 సెంటిమీటర్ల సగటు వర్షపాతం నమోదు అయ్యింది. అత్యధికంగా చేగుంట మండలంలో 21.7 సెంటీమీటర్లు, శివ్వంపేటలో 11.6 సెంటీమీటర్లు, తూప్రాన్‌లో 10.5 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లాలో 2.1 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు అయ్యింది. అత్యధికంగా రామచంద్రపురం మండలంలో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.

Updated Date - 2021-07-15T16:20:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising