ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఐటీహెచ్‌లో మార్చి 21 టెడెక్స్‌ టాక్‌ షో

ABN, First Publish Date - 2021-03-18T05:03:37+05:30

సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌లో మార్చి 21 ఆదివారం టెడెక్స్‌ టాక్‌షో కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించనున్నారు.

టెడెక్స్‌ టాక్‌ షో పోస్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంది, మార్చి 17 :  సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌లో మార్చి 21 ఆదివారం టెడెక్స్‌ టాక్‌షో కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించనున్నారు. విద్యార్థులు కొత్తగా ఆలోచించే విధానంపై పలువురు వక్తలు తమ అనుభవాలను పంచుకోనున్నారు. ఐఐటీహెచ్‌ అధికారులు బుధవారం టాక్‌ షోకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. సమాజంలో వ్యక్తులు పరిశోధకులుగా ఎంత ఉన్నత స్థానం చేరుకోగలరో ఈ ఆన్‌లైన్‌ చర్చల ద్వారా తెలుకోవచ్చని నిపుణులు పేర్కొన్నారు. భవిష్యత్‌లో విద్యావిధానంలో విద్యార్థుల దృక్పథంపై చర్చలు ఉంటాయని, టెడెక్స్‌ టాక్‌ షోకు పేరు రిజిస్టర్‌ చేసుకోవడానికి, మరిన్ని వివరాలకు ఐఐటీహెచ్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఈవెంట్‌ నిర్వాహకులు పేర్కొన్నారు.

Updated Date - 2021-03-18T05:03:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising