దుద్దెడ టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ సేవలు ప్రారంభం
ABN, First Publish Date - 2021-03-27T06:07:21+05:30
మండలంలోని దుద్దెడ శివారులో రాజీవ్ రహదారిపై గల టోల్ ప్లాజా వద్ద శుక్రవారం ఫాస్టాగ్ సేవలు ప్రారంభమయ్యాయి.
టోల్ గేట్ వద్ద ఫాస్టాగ్ సేవలను ప్రారంభిస్తున్న అధికారులు
కొండపాక, మార్చి 26: మండలంలోని దుద్దెడ శివారులో రాజీవ్ రహదారిపై గల టోల్ ప్లాజా వద్ద శుక్రవారం ఫాస్టాగ్ సేవలు ప్రారంభమయ్యాయి. హెచ్‌కేఆర్‌ఆర్ ప్రతినిధి బీఎన్ శర్మ, ఆర్‌అండ్‌బీ ఇంజనీర్ పీవీ రావు ఫాస్టాగ్ సేవలను ప్రారంభించారు. ప్రతి వాహనదారుడు ఫాస్టాగ్ చేపించుకోవాలని మేనేజర్ అశోక్ రెడ్డి తెలిపారు. ప్రారంభోత్సవంలో టోల్ ప్లాజా మేనేజర్ అశోక్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2021-03-27T06:07:21+05:30 IST