ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చౌడు భూములకు జీలుగ, జనుముతో మేలు

ABN, First Publish Date - 2021-05-19T05:23:35+05:30

చౌడు భూముల్లో జీలుగ, జనుము విత్తనాలు వేసి దున్నితే ఆ భూమి సారం పెరిగి పంటలకు ఎంతో మేలు జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి చైతన్య అన్నారు.

రైతులకు జీలుగ, జనుము విత్తనాలను పంపిణీ చేస్తున్న పీఏసీఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, ఏవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మండల వ్యవసాయ అధికారి చైతన్య

కంది/కల్హేర్‌, మే 18 : చౌడు భూముల్లో జీలుగ, జనుము విత్తనాలు వేసి దున్నితే ఆ భూమి సారం పెరిగి పంటలకు ఎంతో మేలు జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి చైతన్య అన్నారు. మంగళవారం ఆమె, పీఏసీఎస్‌ చైర్మన్‌ దొడ్ల ప్రభాకర్‌రెడ్డి కంది పీఏసీఎస్‌ వద్ద రైతులకు జీలుగ, జనుము విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సిబ్బంది తుంకి అశోక్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, శేఖర్‌, రైతులు పాల్గొన్నారు. కల్హేర్‌ మండలంలోని రైతువేదికలో జీలుగ, జనుము విత్తనాలను నారాయణఖేడ్‌ ఆత్మ చైర్మన్‌ రాంసింగ్‌, జడ్పీటీసీ నర్సింహారెడ్డి రైతులకు పంపిణీ చేశారు. ఏవో శశాంక్‌, వైస్‌ ఎంపీపీ నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నారాయణరావ్‌, ఎంపీటీసీ సంగప్ప పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-19T05:23:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising