హిందీ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
ABN, First Publish Date - 2021-10-30T04:21:01+05:30
మండలంలోని మోర్గి మోడల్ కళాశాలలో హిందీ బోధించుటకు అర్హత కల్గిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్ శుక్రవారం తెలిపారు.
నాగల్‌గిద్ద:మండలంలోని మోర్గి మోడల్ కళాశాలలో హిందీ బోధించుటకు అర్హత కల్గిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్ శుక్రవారం తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 30 నుంచి నవంబరు 1వ తేదీ వరకు కళాశాలలో అందజేయాలన్నారు.
Updated Date - 2021-10-30T04:21:01+05:30 IST