ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోరెత్తిన మల్లన్న 7వ వారం జాతర

ABN, First Publish Date - 2021-03-01T05:39:13+05:30

కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం భక్తజనమయంగా మారింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ వారం జాతరను పురస్కరించుకుని ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు.

ఆలయ ఆవరణలో భక్తజన సందోహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేర్యాల, ఫిబ్రవరి 28: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం భక్తజనమయంగా మారింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ వారం జాతరను పురస్కరించుకుని ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి దాదాపు 2గంటలపాటు సమయం పట్టింది. సాంప్రదాయబద్ధంగా మల్లన్నకు బెల్లం పాయసంతో బోనం నివేదించి చెలక, నజరు, ముఖమండప పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. తమ కోర్కెలు తీర్చాలని వేడుకుంటూ గంగిరేగుచెట్టుకు ముడుపు కట్టారు. మల్లన్న సహోదరి ఎల్లమ్మతల్లికి భక్తిప్రపత్తులతో బోనం నివేదించారు.  ఈవో బాలాజీ, పునరుద్ధరణ కమిటీ సభ్యులు వజ్రోజు శంకరాచారి, తాళ్లపల్లి శ్రీనివాస్‌, ఉట్కూరి అమర్‌, ఏఈవోలు గంగా శ్రీనివాస్‌, వైరాగ్యం అంజయ్య, సూపరింటెండెంట్‌ నీలశేఖర్‌ తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

Updated Date - 2021-03-01T05:39:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising