ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పచ్చదనాన్ని పెంచాలి

ABN, First Publish Date - 2021-06-17T05:46:29+05:30

రహదారుల పక్కన నీడనిచ్చే మొక్కలను పెంచేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి పేర్కొన్నారు.

యావాపూర్‌లో రోడ్డుపక్కన కూలీలతో మాట్లాడుతున్న ప్రతా్‌పరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూప్రాన్‌రూరల్‌, జూన్‌ 16: రహదారుల పక్కన నీడనిచ్చే మొక్కలను పెంచేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని యావాపూర్‌ శివారులో గజ్వేల్‌ రోడ్డుపక్కన మూడు వరుసల్లో మొక్కలు నాటేందుకు కూలీలు తవ్వుతున్న గుంతలను ఆయన పరిశీలించి తగిన సూచనలు చేశారు. సర్పంచ్‌ నర్సింహారెడ్డి, ఎంపీటీసీ సంతో్‌షరెడ్డి, ఈజీఎస్‌ ఏపీవో సంతో్‌షకుమార్‌ ఉన్నారు.  

Updated Date - 2021-06-17T05:46:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising