ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తునికిళ్ల తండాలో అక్రమ వెంచర్‌ తొలగింపు

ABN, First Publish Date - 2021-02-26T05:28:59+05:30

మండంలోని తునికిళ్లతండాలో సర్వే నంబర్‌ 63, 64లో అక్రమంగా వేసిన వెంచర్‌ను గురువారం పంచాయతీ అధికారులు తొలగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంది, ఫిబ్రవరి 25: మండంలోని తునికిళ్లతండాలో సర్వే నంబర్‌ 63, 64లో అక్రమంగా వేసిన వెంచర్‌ను గురువారం పంచాయతీ అధికారులు తొలగించారు. గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ‘తొలిగించిన చోటనే దర్జాగా వెంచర్‌’ కథనానికి జిల్లా పంచాయతీ అధికారి సురే్‌షమోహన్‌ స్పందించారు. తగు చర్యలు తీసుకోవాలని డీఎల్పీవో సతీ్‌షను ఆదేశించారు. దీంతో డీఎల్పీవో మండల పంచాయతీ అధికారి శ్రీనివా్‌సతో కలసి ట్రాక్టర్‌ సహాయంతో అక్రమ వెంచర్‌ను తొలగించారు. అనుమతులు లేకుండా వెంచర్లు చర్యలు తీసుకుంటామని డీఎల్పీవో హెచ్చరించారు. కాగా వెంచర్‌లో ప్ల్లాట్ల అమ్మకాల కోసం ఏర్పాటు చేసిన షెడ్డును తొలగించడానికి నోటీసులిచ్చామని, త్వరలోనే షెడ్డును కూడా తొలగిస్తామని ఎంపీవో శ్రీనివాస్‌ తెలిపారు. 


Updated Date - 2021-02-26T05:28:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising