ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రైనేజీ కాదు డివైడర్‌!!

ABN, First Publish Date - 2021-03-05T06:12:13+05:30

ఈ చిత్రాలను చూసి కొత్తగా నిర్మిస్తున్న సీసీ డ్రైనేజీ అనుకుంటే పొరబడినట్లే ! ఇది సదాశివపేట మున్సిపల్‌ పరిధిలోని ప్రధాన రహదారి మధ్యలో నిర్మించిన డివైడర్‌. పట్టణంలో 65వ జాతీయ రహదారిపై గొల్లగూడెం బైపాస్‌ రోడ్డు నుంచి ప్రియదర్శిని స్పిన్నింగ్‌ మిల్‌ బైపాస్‌ రోడ్డు వరకు రూ.5 కోట్లతో ఈ పనులను చేపట్టారు. డివైడర్‌ను రాతితో నిర్మించాల్సి ఉండగా రోడ్డు మధ్యలో డ్రైనేజీలను తలపించేలా నిర్మించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ చిత్రాలను చూసి కొత్తగా నిర్మిస్తున్న సీసీ డ్రైనేజీ అనుకుంటే పొరబడినట్లే ! ఇది సదాశివపేట మున్సిపల్‌ పరిధిలోని ప్రధాన రహదారి మధ్యలో నిర్మించిన డివైడర్‌. పట్టణంలో 65వ జాతీయ రహదారిపై గొల్లగూడెం బైపాస్‌ రోడ్డు నుంచి ప్రియదర్శిని స్పిన్నింగ్‌ మిల్‌ బైపాస్‌ రోడ్డు వరకు రూ.5 కోట్లతో ఈ పనులను చేపట్టారు. డివైడర్‌ను రాతితో నిర్మించాల్సి ఉండగా రోడ్డు మధ్యలో డ్రైనేజీలను తలపించేలా నిర్మించారు. ఈ పనుల్లోనూ నాణ్యతాలోపం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అప్పుడే డివైడర్లకు బీటలు వారుతున్నాయి.  ప్రారంభానికి ముందే డివైడర్‌ పొడవునా పెచ్చులూడి పోతుండడం స్పష్టంగా కనబడుతోంది. దీనికి ప్లాస్టరింగ్‌ చేయకుండానే రంగురంగుల పెయింటింగ్‌వేసి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పనులను పర్యవేక్షించాల్సిన క్వాలిటీ కంట్రోల్‌ శాఖ మాత్రం నిద్ర మత్తులో ఉంది. 

- సదాశివపేట, మార్చి 4 





Updated Date - 2021-03-05T06:12:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising