ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సునీత లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల పంపిణీ

ABN, First Publish Date - 2021-06-12T23:04:45+05:30

కరోనా బాధితులకు అండగా నిలుస్తోంది వాకిటి లక్ష్మారెడ్డి మెమోరియల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్. తెలంగాణ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్: కరోనా బాధితులకు అండగా నిలుస్తోంది వాకిటి లక్ష్మారెడ్డి మెమోరియల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్. తెలంగాణ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి నేతృత్వంలోని ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలోని రెండు ప్రభుత్వ ఆసుపత్రులకు ఐదు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను పంపిణీ చేశారు. శివంపేట ఆసుపత్రికి ఒకటి, నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి నాలుగు కాన్సన్ ట్రేటర్లను అందించారు. కరోనాను జయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నిస్తోందని... బాధితుల కోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి సునీతా లక్ష్మారెడ్డి వివరించారు. కరోనా రోగుల కోసం తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Updated Date - 2021-06-12T23:04:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising