ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాంసం విక్రయానికి ప్లాస్టిక్‌ కవర్లను వినియోగించొద్దు

ABN, First Publish Date - 2021-10-27T05:02:33+05:30

మాంసం విక్రయానికి ప్లాస్టిక్‌ కవర్లను వినియోగించొద్దని సిద్దిపేట మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి సూచించారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో మాంసం విక్రయదారులు, మున్సిపల్‌ సిబ్బందితో ప్లాస్టిక్‌ నిషేధంపై సమావేశాన్ని నిర్వహించారు.

సమావేశానికి హాజరైన పట్టణంలోని మాంసం విక్రయదారులు, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి



సిద్దిపేట టౌన్‌, అక్టోబరు 26 : మాంసం విక్రయానికి ప్లాస్టిక్‌ కవర్లను వినియోగించొద్దని సిద్దిపేట మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి సూచించారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో మాంసం విక్రయదారులు, మున్సిపల్‌ సిబ్బందితో ప్లాస్టిక్‌ నిషేధంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ పట్టణంలోని మాంసం విక్రయదారులందరూ ప్లాస్టిక్‌ కవర్లను పూర్తి స్థాయిలో నిషేధించాలని కోరారు. టిఫిన్‌ బాక్స్‌ తెచ్చుకోవాలని తెలపాలన్నారు. కొంత మంది మాంసం విక్రయదారులు వినూత్నమైన ఆలోచనలతో టిఫిన్‌ బాక్స్‌ తెచ్చుకున్న వారికి కిలో మటన్‌పై కొంత రాయితీ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. అలాగే అందరూ ప్లాస్టిక్‌ను నిషేధించడానికి సహకరించాలని కోరారు. చికెన్‌ విక్రయదారులు మాంసం వేస్టేజ్‌ను మున్సిపల్‌ అనుమతి తెలిపిన ఏజెన్సీ వాహనాలకు మాత్రమే ఇవ్వాలని సూచించారు.

Updated Date - 2021-10-27T05:02:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising