ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా గ్రామంలో ప్రాజెక్టు కాలువ నిర్మించొద్దు

ABN, First Publish Date - 2021-01-17T05:06:43+05:30

సిద్దిపేట రూరల్‌ మండలంలోని చిన్నగుండవెల్లి గ్రామంలో శనివారంం సర్పంచ్‌ చందిరెడ్డి రఘోత్తంరెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్నగుండవెల్లి గ్రామసభలో తీర్మానం 

సిద్దిపేట రూరల్‌, జనవరి 16 : సిద్దిపేట రూరల్‌ మండలంలోని చిన్నగుండవెల్లి గ్రామంలో శనివారంం సర్పంచ్‌ చందిరెడ్డి రఘోత్తంరెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామ పరిధిలో ఇప్పటికే అండర్‌ టన్నెల్‌ నిర్మించారని, హై టెన్షన్‌ విద్యుత్‌ పోల్స్‌ ఏర్పాటు చేయడం వల్ల ఎకరాల కొద్దీ వ్యవసాయ భూమి కోల్పోయామని, ఇప్పుడు 300 మీటర్ల వెడల్పుతో ఓపెన్‌ కెనాల్‌ నిర్మించేందుకు ప్రభుత్వం భూ సేకరణకు సర్వే చేస్తున్నదని రైతులు సభలో వివరించారు. దాంతో గ్రామ పరిధిలోని వ్యవసాయ భూముల నుంచి అండర్‌ టన్నెల్‌, కెనాల్‌, సబ్‌ కెనాల్‌ వంటి నిర్మాణాలు చేపట్టవద్దని, భూసేకరణకు సర్వే చేయొద్దని తీర్మానించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ కోటగిరి శ్రీహరిగౌడ్‌, ఎంపీటీసీ సరస్వతీనారాగౌడ్‌, ఉపసర్పంచ్‌ మహేశ్వర్‌రెడ్డి, వార్డుసభ్యులు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు పటేల్‌రెడ్డి, రైతులు, పంచాయతీ కార్యదర్శి చంద్రలేఖ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-17T05:06:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising