ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజీమార్గమే రాజమార్గం

ABN, First Publish Date - 2021-10-21T04:27:01+05:30

రాజీమార్గమే రాజమార్గమని జిల్లా ఆరవ అదనపు న్యాయమూర్తి నీలిమ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా ఆరవ అదనపు న్యాయమూర్తి నీలిమ

దుబ్బాక, అక్టోబరు 20 : రాజీమార్గమే రాజమార్గమని జిల్లా ఆరవ అదనపు న్యాయమూర్తి నీలిమ అన్నారు. బుధవారం మండలంలోని పెద్దగుండవెళ్లి గ్రామంలో మండల న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతిఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సర్పంచ్‌ రాజిరెడ్డి, ఎంపీటీసీ రవి, సిద్దిపేట బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దేవునూరి రవీందర్‌, దుబ్బాక సీఐ శ్రీనివా్‌సరెడ్డి, ఎస్‌ఐ స్వామి, న్యాయవాదులు ప్రకాష్‌, సంజీవరెడ్డి, మనోహర్‌, కృష్ణమోహన్‌, కిషోర్‌, భాస్కర్‌, నవీన్‌, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-21T04:27:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising