ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యశ్వంతరావు పేటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

ABN, First Publish Date - 2021-08-26T03:52:57+05:30

మండలంలోని యశ్వంతరావుపేట గ్రామంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పది మందిపై కేసు నమోదు చేసి 9 మందిని రిమాండ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ మహేందర్‌ వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

10 మందిపై కేసు నమోదు 

తొమ్మిది మందికి రిమాండ్‌

వెల్దుర్తి ఆగస్టు 25: మండలంలోని యశ్వంతరావుపేట గ్రామంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పది మందిపై కేసు నమోదు చేసి 9 మందిని రిమాండ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ మహేందర్‌ వెల్లడించారు.  బుధవారం ఎస్‌ఐ విలేకరులతో మాట్లాడుతూ ఆదివారం గ్రామస్థులు వనభోజనాలకు వెళ్లారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయి ప్రేమ విషయమై ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. అందులో ఓ వర్గానికి చెందిన తొమ్మిమందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని, అదేవిధంగా మరో వర్గానికి చెందిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ వివరించారు. 



Updated Date - 2021-08-26T03:52:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising