ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూల జాతర

ABN, First Publish Date - 2021-10-15T05:03:51+05:30

జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబురాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన సందడి గురువారం సద్దుల వేడుకలతో ముగిసింది. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో వీధులు పూల వనంగా మారాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘనంగా సద్దుల బతుకమ్మ 


జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబురాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన సందడి గురువారం సద్దుల వేడుకలతో ముగిసింది. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో వీధులు పూల వనంగా మారాయి. మహిళలు, యువతులు, చిన్నారులు నూతన వస్త్రాలను ధరించి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. అనంతరం చెరువుల్లో నిమజ్జనం చేశారు. సిద్దిపేట కోమటిచెరువు విద్యుదీపాల వెలుగులతో ఆకట్టుకున్నది. లేజర్‌ లైట్‌ మ్యూజికల్‌ ఫౌంటెన్‌ షో గార్డెన్‌ ఆకర్షణీయంగా నిలిచింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సతీమణి శ్రీనిత, సిద్దిపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల, పలువురు మహిళా కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ మహిళా నాయకులు స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద బతుకమ్మ ఆడారు. అనంతరం కోమటి చెరువులో నిమజ్జనం చేశారు. క్యాంపు కార్యాలయం వద్ద అందంగా బతుకమ్మను పేర్చిన మహిళలకు మంత్రి హరీశ్‌రావు తన సతీమణితో కలిసి బహుమతులను అందజేశారు. 

- సిద్దిపేట రూరల్‌





Updated Date - 2021-10-15T05:03:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising