ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొద్దుతిరుగుడు విత్తనాలేవి?

ABN, First Publish Date - 2021-12-19T05:20:28+05:30

వరికి బదులు ఆరుతడి పంటలైన పొద్దుతిరుగుడు సాగు చేద్దామంటే విత్తనాలు దొరకడం లేదని మండలంలోని కూచన్‌పల్లి రైతులు తలారి కిష్టయ్య, వెంకట్‌, నారాయణ శనివారం ఆవేదన వ్యక్తం చేశారు.

విలేకర్లతో మాట్లాడుతున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విత్తనాలు దొరకనప్పుడు ప్రచారం ఎందుకు?

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు


హవేళిఘణపూర్‌; డిసెంబరు 18: వరికి బదులు ఆరుతడి పంటలైన పొద్దుతిరుగుడు సాగు చేద్దామంటే విత్తనాలు దొరకడం లేదని మండలంలోని కూచన్‌పల్లి రైతులు తలారి కిష్టయ్య, వెంకట్‌, నారాయణ శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. దుక్కులు దున్ని సిద్ధం చేసుకొని, పొద్దుతిరుగుడు విత్తనాల కోసం అధికారులు, విత్తన విక్రయ దుకాణాల చుట్టూ తిరిగినా దొరకడం లేదన్నారు. విత్తనాలే అందుబాటులో లేనప్పుడు వరి పంటకు బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని అధికారులు గ్రామాల్లో ఎందుకు అవగాహన కల్పిసున్నారని ప్రశ్నించారు. విత్తనాలు దొరకనప్పుడు విసృత ప్రచారం ఎందుకన్నారు. అధికారులు కల్పించుకుని తమకు పొద్దుతిరుగుడు విత్తనాలు అందించేలా కృషి చేయాలని కోరారు.

Updated Date - 2021-12-19T05:20:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising