ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు మరమ్మతులకు నిధుల కేటాయింపు

ABN, First Publish Date - 2021-07-31T04:43:11+05:30

‘లీకేజీల పర్వం.. రహదారులు ధ్వంసం’ అనే శీర్షికన ఆంధ్రజ్యోతి కథనానికి మున్సిపల్‌ అధికారులు స్పందించారు.

ఖిల్లా రోడ్డులో తవ్వేసిన రోడ్డును పరిశీలిస్తున్న కమిషనర్‌ శ్రీహరి, కౌన్సిలర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిషన్‌భగీరథ పనులపై ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్ష

మెదక్‌ మున్సిపాలిటీ, జూలై 30: ‘లీకేజీల పర్వం.. రహదారులు ధ్వంసం’ అనే శీర్షికన ఆంధ్రజ్యోతి కథనానికి మున్సిపల్‌ అధికారులు స్పందించారు. కమిషనర్‌ శ్రీహరి, కౌన్సిలర్లు మిషన్‌భగీరథ పైపులైన్‌ పనుల వల్ల తవ్వేసిన రోడ్లను శుక్రవారం పరిశీలించారు. అనంతరం మిషన్‌భగీరథ కాంట్రాక్టర్‌ను కార్యాలయానికి పిలిపించుకొని పనుల పురోగతిపై సమీక్షించారు. పనుల్లో వేగం పెంచాలని, తీసిన గుంతలను ఎప్పటికప్పుడు పూడ్చివేయాలని వారికి ఆదేశించారు.  

Updated Date - 2021-07-31T04:43:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising