ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2021-09-17T05:00:22+05:30

అకారణంగా చెట్లను నరికివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మేడి మధుసూదన్‌రావు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

సత్యసాయి ఆలయం వద్ద చెట్లను నరికివేసిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌ మున్సిపాలిటీ, సెప్టెంబరు 16: అకారణంగా చెట్లను నరికివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మేడి మధుసూదన్‌రావు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. తొమ్మిదో వార్డులోని సత్యసాయి ఆలయం వద్ద ఏపుగా పెరిగిన చెట్లను అనవసరంగా కొంతమంది నరికివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అటవీశాఖ, మున్సిపల్‌  అధికారులు బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. 

Updated Date - 2021-09-17T05:00:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising