ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌హెచ్‌ఏఐ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2021-03-07T04:57:58+05:30

ఆందోలు మండలంలో జాతీయ రహదారి నిర్మాణ కాంట్రాక్ట్‌ పొందిన కాంట్రాక్టర్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాడని కాంగ్రె్‌సకు చెందిన మాజీ సర్పంచ్‌, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, మాజీ కౌన్సిలర్లు ఆర్డీవో విక్టర్‌కు, తహసీల్దార్‌ అశోక్‌కు శనివారం వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జోగిపేట, మార్చి 6 : ఆందోలు మండలంలో జాతీయ రహదారి నిర్మాణ కాంట్రాక్ట్‌ పొందిన కాంట్రాక్టర్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాడని కాంగ్రె్‌సకు చెందిన మాజీ సర్పంచ్‌, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, మాజీ కౌన్సిలర్లు ఆర్డీవో విక్టర్‌కు, తహసీల్దార్‌ అశోక్‌కు శనివారం వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం 25 ఎకరాల్లోనే మట్టిని తవ్వుకునేందుకు అనుమతులు పొందిన కాంట్రాక్టర్‌.. నిబంధనలు అతిక్రమించి ఇతర ప్రాంతాల్లోనూ పదుల సంఖ్యలో మట్టిని తవ్వుకుంటున్నాడని ఆరోపించారు. అందోలు మాజీ సర్పంచ్‌ ఆర్‌.ప్రదీ్‌పగౌడ్‌, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రాములు, మాజీ కౌన్సిలర్‌ శరత్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T04:57:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising