ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిద్దిపేట జిల్లాలో 9,05,150 మంది ఓటర్లు

ABN, First Publish Date - 2021-01-16T06:12:00+05:30

సిద్దిపేట జిల్లాలో తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలో 9,05,150 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా వ్యాప్తంగా 1,136 పోలింగ్‌ కేంద్రాలు


సిద్దిపేట సిటీ, జనవరి 15: సిద్దిపేట జిల్లాలో తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలో 9,05,150 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించింది. జిల్లాలో అధికంగా మహిళ ఓటర్లు 4,55,566 ఉండగా, పురుషులు 4,49,565 మంది ఉన్నారు. ఇతరులు 19 ఉన్నారు. ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన జాబితాలో గత ఎన్నికల్లో ఓటర్లలో 8226 మంది ఓటర్లు డిలిషన్‌ కాగా కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారు 6888 మంది. గత ఎన్నికల్లో ఉన్న మొత్తం 906488 ఉండగా, ప్రస్తుత డిలిషన్స్‌ చూసుకుంటే ఓటర్లు సంఖ్య తగ్గింది. ఇవి కాక గత సంవత్సరం నవంబర్‌ 16 తేది వరకు కొత్త ఓటు నమోదు అధికారు అవకాశం కల్పించగా సిద్దిపేట నియోజకవర్గం నుంచి గణనీయంగా 3363 మంది ఓటర్లు కొత్తగా ఓటు హక్కు కోసం అప్లికేషన్‌ పెట్టుకున్నారు. హుస్నాబాద్‌ నుంచి 409, దుబ్బాక నుంచి 1246 మంది, గజ్వేల్‌ నుంచి 650 మంది కొత్త ఓటు కోసం ధరఖాస్తు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ఐదు నియోజకవర్గాల్లో కలిపి మొత్తంగా 1,136 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నట్లు తాజా ఎన్నికల సంఘం జాబితాను విడుదల చేసింది. 

Updated Date - 2021-01-16T06:12:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising