ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ కవితకు కరోనా పాజిటివ్‌

ABN, First Publish Date - 2021-04-17T05:27:32+05:30

ఎంపీ కవితకు కరోనా పాజిటివ్‌

ఎంపీ కవిత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి)  : మహబూబాబాద్‌ పార్లమెంట్‌ సభ్యురాలు మాలోతు కవితకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు శుక్రవారం స్వయంగా ఆమె వెల్లడించారు. రెండు రోజులుగా జలుబుతో బాధపడుతుండగా అనుమానం వచ్చి కరోనా పరీక్షలు చేయొంచుకోగా అందులో పాజిటివ్‌ వచ్చింది. తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఎవరు ఆందోళన చెందవద్దని చెప్పారు. తన కుటుంబ సభ్యులతో స్వీయ రక్షణలో ఉంటున్నారని తెలిపారు. ఇటీవల కాలంలో వివిధ పనుల నిమిత్తం తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

 

Updated Date - 2021-04-17T05:27:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising