ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డోర్నకల్‌లో నకిలీ నోట్ల కలకలం

ABN, First Publish Date - 2021-10-27T05:42:24+05:30

డోర్నకల్‌లో నకిలీ నోట్ల కలకలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డోర్నకల్‌, అక్టోబరు 26: డోర్నకల్‌లో నకిలీకరెన్సీ నోట్లు కలకలం మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. డోర్నకల్‌ మునిసిపల్‌ కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో  నకిలీ కరెన్సీ బెడద కలకలంరేపుతోంది. తాజాగా  సోమవారం ఒక్కరోజే రూ. 200 కరెన్సీ మూడు నకిలీ నోట్లు ఓ పెట్రోల్‌ బంకులో వచ్చినట్లు యజమాని తెలిపాడు. ఆ నోట్లను అదే రోజు సాయంత్రం బ్యాంకులో జమ చేయడానికి వెళ్లగా బ్యాంకు సిబ్బంది వాటిని నకిలీవిగా గుర్తించారు. దీంతో నకిలీ నోట్ల భాగో తం వెలుగుచూసింది. ఇటీవల కాలంలో కూడా ఓ గ్రామంలో నకిలీనోట్లు వెలుగుచూసినట్లు సమాచారం. నకిలీ నోట్లు బెడదను అరికట్టాలని వ్యాపారస్తులు కోరుతున్నారు. 

Updated Date - 2021-10-27T05:42:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising