ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అద్దెకు ఎద్దులు

ABN, First Publish Date - 2021-06-13T05:52:52+05:30

అద్దెకు ఎద్దులు

ఉప్పరపల్లిలో అద్దెకు తెచ్చిన ఎడ్లతో రైతు కుమారస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాగులో కొత్తపోకడ

వ్యవసాయంలో పనిముట్లు, యంత్రాలను అద్దెకు తీసుకోవడం సాధారణమైన విషయం.. ఇందుకు భిన్నంగా కేసముద్రం మండలం ఉప్పరపల్లిలో మాత్రం మంచాల కుమారస్వామి అనే రైతు ఏకంగా రెండు ఎడ్లను ఏడాదిపాటు అద్దెకు తీసుకున్నాడు. గంగారం మండలంలోని ఒకరి నుంచి రెండు ఎడ్లను వచ్చే ఉగాది వరకు రూ.10వేల అద్దె చెల్లించే విధంగా ఒప్పందం చేసుకొని తెచ్చాడు. కుమారస్వామి రెండెకరాల్లో మిర్చి సాగు చేయనున్నాడు. మిర్చిలో కలుపునివారణకు ‘పాటు చేయడం’ కోసం నాగలి, ఎడ్లకు ఎకరాకు రూ.1500 చొప్పున రూ.3వేలు కూలీ అవుతోంది. ఇలా పదిసార్లు చేయాల్సి ఉండడంతో ఏకంగా ఎడ్లనే అద్దెకు తెచ్చాడు. ఎడ్లను అద్దెకు తీసుకురావడం వింతగా ఉందని పలువురు రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

- కేసముద్రం

Updated Date - 2021-06-13T05:52:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising