ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిటీ కాప్స్‌కు చుక్కలు చూపిస్తున్న ఎంబీఏ గ్రాడ్యుయేట్

ABN, First Publish Date - 2021-08-31T03:30:44+05:30

నగర పోలీసులకు ఓ ఎంబీఏ గ్రాడ్యుయేట్ చుక్కలు చూపిస్తున్నాడు. లగ్జరీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: నగర పోలీసులకు ఓ ఎంబీఏ గ్రాడ్యుయేట్ చుక్కలు చూపిస్తున్నాడు. లగ్జరీ కార్లను హైటెక్ టెక్నాలజీతో ఎంబీఏ విద్యార్థి ఎత్తుకెళ్తున్నాడు. జైపూర్‌కు చెందిన సత్యేంద్ర షెకావత్‌ కోసం ఏడాది నుంచి నగర పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్, రాచకొండ పరిధిలో పలు లగ్జరీ కార్లను షెకావత్ దోచేసాడు. టెక్నికల్ నాలెడ్జ్‌తో సాఫ్ట్‌వేర్‌ రూపొందించి కార్లను అపహరిస్తున్నాడు. పార్క్ హయత్‌లో ప్రొడ్యూసర్ కారును షెకావత్ దొంగలించాడు. కేసు నమోదు చేసుకుని జైపూర్‌కు బంజారాహిల్స్ పోలీసులు వెళ్లారు. జైపూర్‌లో షెకావత్‌ భార్యను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆమె బెయిల్‌పై విడుదల అయింది. షెకావత్‌ కోసం మూడు కమిషనరేట్ల పోలీసులు గాలిస్తున్నారు.  

Updated Date - 2021-08-31T03:30:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising