ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ కామర్స్ కంపెనీల పేరుతో భారీ మోసం

ABN, First Publish Date - 2021-08-01T00:18:35+05:30

కొరియర్ లాజిస్టిక్స్, ఈ కామర్స్ కంపెనీల ఫ్రాంఛైజెస్ పేరుతో భారీ మోసం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కొరియర్ లాజిస్టిక్స్, ఈ కామర్స్ కంపెనీల ఫ్రాంఛైజెస్ పేరుతో భారీ మోసం జరిగినట్లు రాచకొండ పోలీస్ కమిషనరేట్ తెలిపింది. సిప్రొ కంపెనీ పేరుతో బిజినెస్ మొదలు పెట్టారని పేర్కొంది. సిప్రొ కంపెనీకి రెండు తెలుగు రాష్ట్రాలలో 12 ఫ్రాంఛైజెస్ ఉన్నాయని తెలిపింది. సిప్రొ కంపెనీకి ఫ్రాంఛైజెస్ యూనిట్ మెంబెర్స్ రూ.10 లక్షలు నగదు చెల్లించారని మిషనరేట్  పేర్కొంది. ఫ్రాంఛైజెస్ కోసం చెల్లించిన నగదుతో సిప్రొ ఎండీలు నరేంద్ర భేటి, సంతోష్ పర్వాల్ జల్సాలు చేసుకున్నారని రాచకొండ పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-08-01T00:18:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising