ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nalgonda: చిట్యాలలో 22 కేజీల గంజాయి పట్టివేత

ABN, First Publish Date - 2021-10-28T17:10:51+05:30

చిట్యాలలో భారీగా పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. 65వ జాతీయ రహదారిపై పోలీసులు బస్సులలో తనిఖీలు చేపట్టారు. ఆంధ్ర సీలేరు నుంచి ఆదిలాబాద్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: చిట్యాలలో భారీగా పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. 65వ జాతీయ రహదారిపై పోలీసులు బస్సులలో తనిఖీలు చేపట్టారు. ఆంధ్ర సీలేరు నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న బస్సులో తనిఖీలు చేస్తుండగా..22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-10-28T17:10:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising