ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద..2 గేట్లు ఎత్తివేత

ABN, First Publish Date - 2021-08-08T13:10:26+05:30

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు వరద కొనసాగుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 2 గేట్లను ఎత్తి దిగువకు 5,516 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో కూడా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు వరద కొనసాగుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 2 గేట్లను ఎత్తి దిగువకు 5,516 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో కూడా 5,516 క్యూసెక్కులు కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటినిల్వ 19.0084 టీఎంసీలుగా కొనసాగుతుంది.

Updated Date - 2021-08-08T13:10:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising