ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు 5 గేట్ల ఎత్తిన అధికారులు

ABN, First Publish Date - 2021-07-29T13:40:25+05:30

ఎల్లంపల్లికి ప్రాజెక్ట్‎కు వరద కొనసాగుతోంది. అధికారులు అప్రమత్తమై ప్రాజెక్ట్ 5 గేట్లను ఎత్తి 16,221 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ప్లో 16,221 క్యూసెక్కులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: ఎల్లంపల్లికి ప్రాజెక్ట్‎కు వరద కొనసాగుతోంది. అధికారులు అప్రమత్తమై ప్రాజెక్ట్ 5 గేట్లను ఎత్తి 16,221 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ప్లో 16,221 క్యూసెక్కులు ఉంది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 18.3694 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-07-29T13:40:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising