ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెన్నూరులో నకిలీ బంగారు బిస్కెట్ల దందా

ABN, First Publish Date - 2021-07-28T16:56:02+05:30

చెన్నూరులో నకిలీ బంగారు బిస్కెట్ల దందా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ హల్‌మార్క్ అచ్చులతో బంగారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: చెన్నూరులో నకిలీ బంగారు బిస్కెట్ల దందా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ హల్‌మార్క్ అచ్చులతో బంగారు బిస్కెట్లు అమ్ముతున్న వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వర్ణకార సంఘం ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నాణ్యతలేని బంగారంతో రూ.కోట్లు దండుకుంటున్నట్లు పోలీసులకు స్వర్ణకార సంఘం ఫిర్యాదు చేసింది. రంగంలోని దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‎కు తరలించారు.

Updated Date - 2021-07-28T16:56:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising