ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేవంత్‌కు దమ్ముంటే మల్లారెడ్డి సవాల్‌ను స్వీకరించాలి: శ్రీనివాస్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-08-29T00:30:47+05:30

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీరు.. ఆడలేక మధ్యలో ఓడినట్లుగా ఉందని, మంత్రి మల్లారెడ్డి సవాల్‌ను స్వీకరించలేక తనపై లేనిపోని ఆరోపణలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీరు.. ఆడలేక మధ్యలో ఓడినట్లుగా ఉందని, మంత్రి మల్లారెడ్డి సవాల్‌ను స్వీకరించలేక తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని మంత్రి మల్లారెడ్డి బావమరిది మద్దుల శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే మంత్రి మల్లారెడ్డి సవాల్‌ను స్వీకరించాలన్నారు. తాను సర్పంచ్‌గా పనిచేశానో, ఉపసర్పంచ్‌గానో కూడా తెలియని స్థితిలో రేవంత్‌రెడ్డి ఉన్నాడని, ఎవరో చెప్పిన మాటలు విని లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ, ఆలోచనలు చేస్తూ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న సీఎం కేసీఆర్‌ను విమర్శించే స్థాయి రేవంత్‌రెడ్డికి లేదని హెచ్చరించారు. తనకున్న భూములన్నీ వంశపారంపర్యంగా వచ్చినవేనని, ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి రాజకీయాల్లో హుందాతనం నేర్చుకోవాలని శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.


Updated Date - 2021-08-29T00:30:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising