ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు మల్లారెడ్డి గురించి మాట్లాడుతూ.. రఘునందన్ భావోద్వేగం

ABN, First Publish Date - 2021-06-19T01:27:05+05:30

మల్లన్న సాగర్ ముంపు బాధితులను ఆదుకోవల్సిందేనని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక చర్చా కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్న ఆయన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మల్లన్న సాగర్ ముంపు బాధితులను ఆదుకోవల్సిందేనని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక చర్చా కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్న ఆయన.. ముంపు బాధితుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలన్నారు. 70 ఏళ్ల రైతు మల్లారెడ్డి... ముగ్గురు ఆడపిల్లల తండ్రి.. తన చితిని తాను పేర్చుకుని సజీవ దహనమైన ఘటన... ఉదయం నుంచి కలచి వేసిందంటూ ఉద్వేగానికి గురయ్యారు.  స్థానిక ఎమ్మెల్యే అయిన తనను రైతులను కలవకుండా చేశారని వాపోయారు. చుట్టూ ఉన్న పోలీసులను చూసి మల్లారెడ్డి మనవడు ప్రభుత్వంపై విమర్శలు చేసే ధైర్యం చేయలేకపోయి ఉంటాడన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని, ఆ మేనేజ్ చేసే డబ్బులతో రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వస్తున్న సీఎం కేసీఆర్.. అక్కడే ముంపు బాధితులపై తొలి సమీక్ష నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా తుక్కాపూర్ రైతుల సాదకబాధలను తెలియజేశారు. 

Updated Date - 2021-06-19T01:27:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising