ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రిటిక‌ల్ మిన‌ర‌ల్స్‌తో “మేక్ ఇన్ ఇండియా”: శైలేంద్ర కుమార్‌

ABN, First Publish Date - 2021-10-30T00:34:08+05:30

నగరంలో ఎంఈఏఐ జాతీయ స‌ద‌స్సు జరిగింది. క్రిటిక‌ల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: నగరంలో ఎంఈఏఐ జాతీయ స‌ద‌స్సు జరిగింది. క్రిటిక‌ల్ మిన‌ర‌ల్స్‌తో “మేక్ ఇన్ ఇండియా” సాధ్యమని ఇండియ‌న్ బ్యూరో ఆఫ్ మైన్స్ రీజిన‌ల్ కంట్రోల‌ర్ ఆఫ్ మైన్స్ శైలేంద్ర కుమార్‌ అన్నారు. సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ త‌యారీరంగంలో మ‌న దేశం అగ్రగామిగా నిలిచే అవ‌కాశం ఉందన్నారు. దేశ‌ సుస్థిర అభివృద్ధి, ఆర్థిక బ‌లోపేతానికి మైనింగ్ రంగానిదే ముఖ్య భూమిక‌ అని ఆయన పేర్కొన్నారు. ఖ‌నిజాన్వేష‌ణ‌లో అధునాత‌న సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకోవాలని శైలేంద్ర కుమార్‌ అన్నారు. 

Updated Date - 2021-10-30T00:34:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising