ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డు

ABN, First Publish Date - 2021-06-17T05:11:05+05:30

పాలమూరు యూనివర్శిటీ మైక్రోబయాలజీ అసి స్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శాంతిప్రియకు మైక్రోబయాలజీ ఆఫ్‌ ఇండియా ప్రతియేటా ఇచ్చే యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డు దక్కింది.

అవార్డుకు ఎంపికైన డాక్టర్‌ శాంతిప్రియను అభినందిస్తున్న వీసీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-  ఆన్‌లైన్‌ ద్వారా అవార్డు స్వీకరించిన డాక్టర్‌ శాంతిప్రియ 

-  అభినందించిన వైస్‌ చాన్స్‌లర్‌ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌


 పాలమూరు యూనివర్శిటీ, జూన్‌ 16 : పాలమూరు యూనివర్శిటీ మైక్రోబయాలజీ అసి స్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శాంతిప్రియకు మైక్రోబయాలజీ ఆఫ్‌ ఇండియా ప్రతియేటా ఇచ్చే యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డు దక్కింది. ఈ అవార్డును ఆమె బుధవారం ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరిం చారు. ఈ సందర్భంగా బుధవారం యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫె సర్‌ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ ఆమెను సన్మానించి, అభినందించారు. ఈ కార్యకమ్రంలో రిజిస్ట్రార్‌ పవన్‌ కుమార్‌, ఓఎస్‌డీ మధుసూదన్‌ రెడ్డి, ప్రిన్సిపాల్‌ నూర్జహాన్‌ బేగం, ఈసీ మెంబర్‌ ప్రొఫెసర్‌ గిరిజామంగ తాయారు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-17T05:11:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising