ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మండలాభివృద్ధికి కృషి చేస్తా

ABN, First Publish Date - 2021-03-03T04:32:00+05:30

పెద్దకొత్తపల్లి మండలాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పేర్కొన్నారు.

పెద్దకొత్తపల్లి మండల సర్వసభ్య సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎమ్మెల్సీ గోరటి వెంకన్న 

పెద్దకొత్తపల్లి, మార్చి 2 : పెద్దకొత్తపల్లి మండలాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పేర్కొన్నారు. మంగళవారం ఎంపీపీ సూర్యప్రతాప్‌గౌడ్‌ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగపూర్‌ విష్ణు, జడ్పీటీసీ గౌరమ్మ, కొల్లాపూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను గ్రామాల్లో ప్రజలకు తెలియజేసి వాటిని సద్వినియోగం చేసుకునేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలన్నారు. మండల సభలో పలువురు ప్రజాప్రతినిధులు విద్య, వైద్యం, విద్యుత్‌, తాగునీటిపై సభలో చర్చించారు. సమావేశంలో ఎంపీడీవో కృష్ణయ్య, తహసీల్దార్‌ శ్రీనివాసాచారి, డా.మౌనిక, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-03T04:32:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising