ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్షేమ పథకాలే గెలుపునకు సోపానాలు

ABN, First Publish Date - 2021-03-01T03:49:53+05:30

కేంద్రం చేపట్టిన సంక్షేమ పథకాలే బీజేపీ గెలుపునకు సోపానాలు అని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ అన్నారు.

ఇంటింటి ప్రచారంలో బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ 

వనపర్తి రూరల్‌, ఫిబ్రవరి 28: కేంద్రం చేపట్టిన సంక్షేమ పథకాలే బీజేపీ గెలుపునకు సోపానాలు అని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ అన్నారు. మండలంలోని ద త్తాయిపల్లిలో ఆదివారం ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావు కోసం ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా పట్టభద్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరుగు తున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ ఒక్క విద్యార్థి కూడా టీఆర్‌ఎస్‌కు ఓటు వేసే అవకాశం లేదన్నారు. ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పెద్దిరాజు, మాజీ జిల్లా కా ర్యవర్గ సభ్యుడు రామకృష్ణ, విక్రమ్‌, కాశీ, ఈశ్వర్‌, అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

 ఇంటింటి ప్రచారం 

పెద్దమందడి : ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో  మండలంలోని మనిగిళ్ల, జగత్‌పల్లి గ్రామాల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆ పార్టీ అభ్యర్థి రాంచందర్‌రావుకు తొలిప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా అధ్యక్షుడు ఎద్దుల రాజవర్ధన్‌రెడ్డి కోరారు.  ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి సతీష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి రామన్‌గౌడ్‌, బుడ్డన్న, మండల అధ్యక్షుడు రమేష్‌, నాయకుడు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T03:49:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising