ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తాం

ABN, First Publish Date - 2021-06-20T04:37:11+05:30

ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తామని జిల్లా ఇన్‌చార్జి వై ద్యాధికారి చందూనాయక్‌ అన్నారు.

బాలింతతో మాట్లాడుతున్న జిల్లా వైద్యాధికారి చందూనాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జిల్లా ఇన్‌చార్జి వైద్యాధికారి చందూనాయక్‌ 

ఆత్మకూరు, జూన్‌ 19: ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తామని జిల్లా ఇన్‌చార్జి వై ద్యాధికారి చందూనాయక్‌ అన్నారు. శనివారం డీఐవో సౌభాగ్యలక్ష్మి, డీపీహెచ్‌వో రవిశం కర్‌తో కలిసి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించారు. వార్డులో గర్భిణీ, బాలింతల ఆరోగ్య విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.  అనంతరం ఆయన  మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. శిథిలావస్థకు చేరుకు న్న భవనాలకు తక్షణమే మరమ్మతులు చేయిస్తామన్నారు. ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌ కొరత ఉందని, త్వరలోనే ఆ పోస్టును భర్తీ చేయిస్తానన్నారు.  కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు చందూలాల్‌, నిసార్‌ అహ్మద్‌, శ్రీనివాస్‌చౌదరి, శ్రీనివాసులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-20T04:37:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising